(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 051

॥ శ్రీః ॥
2.51. అధ్యాయః 051
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మంప్రతి విస్తరేణ కృష్ణకథాకథనప్రార్థనా॥ 1॥ దేవాసురయుద్ధే పరాజితానాం దేవానాం స్మరణమాత్రసంనిహితేన హరిణా దైత్యానాం పరా జయః॥ 2॥ భూంయా స్వభారావతరణం ప్రార్థితేఽస్య విష్ణోః భూమావవతారనిర్ధారణం॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

ఏవముక్తే తు కౌంతేయస్తతః కౌరవనందనః।
ఆబభాషే పునర్భీష్ణే ధర్మరాజో యుధిష్ఠిరః॥ 2-51-1(13347)
భూయ ఏవ మనుష్యేంద్ర ఉపేంద్రస్య యశస్వినః।
జన్మ వృష్ణిషు విజ్ఞాతుమిచ్ఛామి వదతాం వర॥ 2-51-2(13348)
యథైవ భగవాంజాతః క్షితావిహ జనార్దనః।
మాధవేషు మహాబుద్ధిస్తన్మే బ్రూహి పితామహ॥ 2-51-3(13349)
వైశంపాయన ఉవాచ। 2-51-4x(1477)
ఏవముక్తస్తతో భీష్మః కేశవస్య మహాత్మనః।
మాధవేషు తథా జన్మ కథయామాస వీర్యవాన్॥ 2-51-4(13350)
హంత తే కథయిష్యామి యుధిష్ఠిర యథాతథం।
యతో నారాయణస్యేహ జన్మ వృష్ణిషు కౌరవ॥ 2-51-5(13351)
పురా లోకే మహారాజ వర్తమానే కృతే యుగే।
ఆసీత్రైలోక్యవిఖ్యాతః సంగ్రామస్తారకామయః॥ 2-51-6(13352)
విరోచనో మయస్తారో వరాహః శ్వేత ఏవ చ।
విప్రచిత్తిః ప్రలంబశ్చ వృత్రజంభబలాదయః॥ 2-51-7(13353)
నముచిః కాలనేమిశ్చ ప్రహ్లాద ఇతి విశ్రుతః।
లంబః కిశోరః స్వర్భానురరిష్టో రాక్షసేశ్వరః॥ 2-51-8(13354)
ఏతే చాన్యే చ బహవో దైత్యసంఘాః సహస్రశః।
నానాశస్త్రధరా రాజన్నానాభూషణవాహనాః॥ 2-51-9(13355)
దేవతానామభిముఖాస్తస్థుర్దైతేయదానవాః।
దేవాస్తు యుధ్యమానాస్తే దానవానభ్యయూ రణే॥ 2-51-10(13356)
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే మరుద్గణాః।
ఇంద్రో యమశ్చ వరుణశ్చంద్రశ్చైవ ధనేశ్వరః॥ 2-51-11(13357)
అశ్వినౌ చ మహావీర్యౌ యే చాన్యే దేవతాగణాః।
చక్రుర్యుద్ధం మహాఘోరం దానవైశ్చ యథాక్రమం॥ 2-51-12(13358)
యుధ్యమానాః సమేయుశ్చ దేవా దైతేయదానవైః।
తద్యుద్ధమభవద్ఘోరం దేవదానవసంకులం॥ 2-51-13(13359)
తాభ్యాం బలాభ్యాం సంజజ్ఞే తుములో విగ్రహస్తదా।
తీక్ష్ణశస్త్రైః కిరంతోఽథ అభ్యయుర్దేవదానవాః॥ 2-51-14(13360)
ఘ్రంతి దేవాన్సగంధర్వాన్సయక్షోరగచారణాన్।
తే వధ్యమానా దైతేయైర్దేవసంఘాస్తదా రణే॥ 2-51-15(13361)
త్రాతారం మనసా జగ్ముర్దేవం నారాయమం ప్రభుం।
ఏతస్మిన్నంతరే తత్ర జగామ హరిరీశ్వరః॥ 2-51-16(13362)
దీపయంజ్యోతిషా భూమిం శంఖచక్రగదాధరః।
తమాగతం సుపర్ణస్థం విష్ణుం లోకనమస్కృతం॥ 2-51-17(13363)
దృష్ట్వా ముదా యుతాః సర్వే భయం త్యక్త్వా రమే సురాః।
చక్రుర్యుద్ధం పునః సర్వే దేవా దైతేయదానవైః॥ 2-51-18(13364)
తద్యుద్ధమభవద్ఘోరమచింత్యం రోమహర్షణం।
జఘ్రుర్దైత్యాంత్రణే ఘోరాః సర్వే శక్రపురోగమాః॥ 2-51-19(13365)
తే బాధ్యమానా బిబుధైర్దుద్రువుదైత్యదానవాః॥ 2-51-20(13366)
విద్రుతాందానవాందృష్ట్వా తదా భారత సంయుగే।
కాలనేమిరితి ఖ్యాతో దానవః ప్రత్యదృశ్యతా॥ 2-51-21(13367)
శత్రుప్రహరణే ఘోరః శతబాహుః శతాననః।
శతశీర్షః స్థితః శ్రీమాంఛతశృంగం ఇవాచలః॥ 2-51-22(13368)
భాస్కరాకారముకుటః శింజితాభరణాంగదః।
ధూంరకేతుర్హరిశ్మశ్రుర్నిర్దష్టోష్ఠపుటాననః॥ 2-51-23(13369)
త్రైలోక్యాంతరవిస్తారం ధారయన్విపులం వపుః।
తర్జయన్వై రణే దేవాంఛాదయన్వై దిశో దశ॥ 2-51-24(13370)
అభ్యధావత్సుసంక్రుద్ధో వ్యాదితాస్య ఇవాంతకః।
తత్ర శస్త్రప్రతానైశ్చ దేవాంధర్షితవాంత్రణే॥ 2-51-25(13371)
అభ్యాయయుః సురాన్సర్వాన్పునస్తే దైత్యదానవాః।
ఆపీడయంత్రణే క్రుద్ధాస్తతో దేవాన్యుధిష్ఠిర॥ 2-51-26(13372)
తే వధ్యమానా విబుధాః సమరే కాలనేమినా।
దైత్యైశ్చైవ మహారాజ దుద్రువుస్తే దిశో దశ॥ 2-51-27(13373)
విబుధాన్విద్రుతాందృష్ట్వా కాలనేమిర్మహా।ఞసురః।
ఇంద్రం యమం చ వరుణం వాయుం చ ధనదం రవిం॥ 2-51-28(13374)
ఏతాంశ్చాన్యాన్బలాంజిత్వా తేషాం కార్యాణ్యవాప సః।
తాన్సర్వాన్సహసా జిత్వా కాలనేమిర్మహాసురః॥ 2-51-29(13375)
దదర్శ గగనే విష్ణుం సుపర్ణస్థం మహాద్యుతిం।
తం దృష్ట్వా క్రోధతాంరాక్షస్తర్జయన్నభ్యయాత్తదా॥ 2-51-30(13376)
స బాహుశతముద్యంయ సర్వాస్త్రగ్రహణం రణే।
రోషాద్భారత దైత్యేంద్రో విష్ణోరురసి పాతయత్॥ 2-51-31(13377)
దైత్యాశ్చ దానవాశ్చైవ సర్వే మయపురోగమాః।
స్వాన్యాయుధాని సంగృహ్య సర్వే విష్ణుముపాద్రవన్॥ 2-51-32(13378)
స తాడ్యమానో।ఞతిబలైర్దైత్యైః సర్వాయుఘోద్యతైః।
న చచాల హరిర్యుద్ధేఽకంపమాన ఇవాచలః॥ 2-51-33(13379)
పునరుద్యంయ సంక్రుద్ధః కాలనేమిర్దృఢాం గదాం।
జఘాన గదయా రాజంస్తం విష్ణుం గరుడం చ వై॥ 2-51-34(13380)
తం దృష్ట్వా గురడం శ్రాంతం చక్రముద్యస్య వై హరిః।
శతం శిరాంసి బాహూంశ్చ సోచ్ఛినత్కాలనేమినః॥ 2-51-35(13381)
జఘానాన్యాంస్చ తాన్సర్వాన్సమరే దైత్యదానవాన్।
విబుధానామృషీణాం చ స్వాని స్థానాని వై దదౌ॥ 2-51-36(13382)
దత్త్వా సురాణాం సుగ్రీతో యోగ్యకర్మాణి భారత।
జగామ బ్రహ్మణా సార్ధం బ్రహ్మలోకం తదా హరిః॥ 2-51-37(13383)
బ్రహ్మలోకం ప్రవిశ్యాశ్చ ప్రాప్య నారాయణః ప్రభుః।
పౌరాణం బ్రహ్మసదనం దివ్యం నారాయణాశ్రయం॥ 2-51-38(13384)
స ప్రవిశ్య తదా దేవః స్తూయమానో మహర్షిభిః।
సహస్రశీర్షా భూత్వా చ శయనాయోపచక్రమే॥ 2-51-39(13385)
ఆదిదేవః పురాణాత్మా నిద్రావశముపాగతః।
శేతే సుఖం సదా విష్ణుర్మోహయంజగదవ్యయః॥ 2-51-40(13386)
జగ్ముస్తస్యాథ వర్షాణి శయానస్య మహాత్మనః।
షట్త్రింశచ్ఛతసాహస్రం మానుషేణేహ సంఖ్యయా॥ 2-51-41(13387)
జగ్ముః కృతయుగత్రేతాద్వాపరాంతే బుబోధ హ।
బ్రహ్మాదిభిః స్తూయమానః సురైశ్చాపి సహర్షిభిః॥ 2-51-42(13388)
ఉత్పత్య శయనాద్విష్ణుర్బ్రహ్మణా విబుధైః సహ।
దేవానాం చ హితార్థాయ యయౌ దేవసభాం ప్రతి॥ 2-51-43(13389)
మేరోః శిరసి విన్యస్తాం జ్వలంతీం తాం శుభాం సభాం।
వివిశుస్తే సురాః సర్వే బ్రహ్మణా సహ భారత॥ 2-51-44(13390)
జగ్ముస్తత్ర నిషేదుస్తే సా నిఃశబ్దా హ్యభూత్తదా।
తత్ర భూమిరువాచాథ ఖేదాత్కరుణభాషిణీ॥ 2-51-45(13391)
రాజ్ఞాం బలైర్బలవతాం ఖిన్నాస్మి భృశపీడితా।
నిత్యం భారపరిశ్రాంతా దుఃఖం జీవాంయహం సురాః॥ 2-51-46(13392)
పురే పురే చ నృపతిః కోటిసంఖ్యైర్బలైర్వృతః।
రాష్ట్రే రాష్ట్రే చ శతశో గ్రామాః కులసహస్రిణః॥ 2-51-47(13393)
భూమిపానాం సహస్రైశ్చ తేషాం చ బిలనాం బలైః।
గ్రామాయుతైః పురై రాష్ట్రైరహం నిర్వివరీకృతా॥ 2-51-48(13394)
తస్మాద్ధారయితుం శక్త్యా న క్షమాసి జనానహం।
దైత్యైశ్చ బాధ్యమానాస్తాః ప్రాజ నిత్యం దురాత్మభిః॥ 2-51-49(13395)
భీష్ణ ఉవాచ। 2-51-50x(1478)
భూమేస్తు వచనం శ్రుత్వా దేవో నారాయణస్తదా।
వ్యాదిశ్య తాన్సురాన్సర్వాన్క్షితౌ వస్తుం మనో దధే॥ ॥ 2-51-50(13396)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి ఏకపంచాశోఽధ్యాయః॥ 51॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-51-42 కృతయుగత్రేతాద్వాపరాః అంత ఇతి ఛేదః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.